'గిరిజన విద్యార్ధుల ఆరోగ్యం బాగానే ఉంది'

'గిరిజన విద్యార్ధుల ఆరోగ్యం బాగానే ఉంది'

మన్యం జిల్లాలో గిరిజన విద్యార్ధుల ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని DMHO డా.ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీన ఒక దినపత్రికలో ప్రచురించిన *వెంటాడుతున్న గిరిజన విద్యార్ధుల మరణాలు* కథనంపై ఆయన శనివారం పైవిధంగా స్పందించారు. వాస్తవంగా వేర్వేరు అనారోగ్య కారణాలతో ఇద్దరు విద్యార్ధులు మరణించారని అన్నారు.