'క్రికెట్ టోర్నమెంట్‌ను జయప్రదం చేయండి'
NLR: బుచ్చి మండలంలోని దామరమడుగు గ్రామంలో ఈ నెల 6 నుంచి 19 వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజవర్గ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మొదటి బహుమతి లక్ష రూపాయలుగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.