ఆక్రమణలు తొలగించి డ్రైన్ల నిర్మాణం చేపట్టిన అధికారులు

ఆక్రమణలు తొలగించి డ్రైన్ల నిర్మాణం చేపట్టిన అధికారులు

W.G: తాడేపల్లిగూడెం పట్నంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కింద కడకట్ల కాలనీలో నిర్మిస్తున్న డ్రైన్ల నిర్మాణం అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఆక్రమణలను తొలగించి డ్రైన్ నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ప్రోక్లైన్లతో చిన్న చిన్న ఆక్రమలు తొలగించి డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.