'డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి'

'డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై  అవగాహన కల్పించాలి'

SRCL: డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై యువత, విద్యార్థులకు వైద్యులు, వైద్య విద్యార్థులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా వైద్య కళాశాలలో డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.