అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత

అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత

HYD: తెలంగాణ జాగృతి రాజకీయ ప్రస్థానానికి ముందు ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత అజ్మీర్ దర్గాకు పవిత్ర చాదర్‌ను పంపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మైనారిటీ నేతలకు దీనిని అందజేశారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం, రాబోయే రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.