రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
CTR: సదుం మండలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి సోమవారం మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని తాటిగుంటపాలెం పంచాయతీ చింతలవారి పల్లి సమీపంలోని గుర్రవానికుంట సమీపంలో రోడ్డుపై ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. అనంతరం సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది.