ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలకు ముంపుకు గురైన 17,757 ఎకరాలు 
➢ బొర్రంపాలెంలో కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి
➢ కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామికి 71 గ్రాముల బంగారు హారం బహుకరణ
➢ పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత
➢ వీరవాసరంలో గుడ్డ సంచులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు