'GVMC ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడండి'

VSP: GVMC ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం GVMC కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోనల్ వారీగా ఎన్ని ఖాళీ స్థలాలు, పార్కులు ఉన్నాయి. వాటిలో ఎన్ని ఆక్రమణకు గురయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.