కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కడప సెంట్రల్ జైలుకు నెల్లూరు లేడీ డాన్ అరుణ
✦ ప్రొద్దుటూరులో పన్నుల వసూళ్లపై సమావేశం నిర్వహించిన కమిషనర్
✦ కోటిరెడ్డి సర్కిల్లో జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
✦ పలు రైళ్ల సమస్యలపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి