రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

SRCL: గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై కారు స్కూటీ ఢీకొన్న సంఘటనలో పల్వంచకు చెందిన కడమంచి వెంకటి అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన వ్యక్తి కామారెడ్డి ప్రాంతం నుండి కారులో వస్తుండగా ఢీకొన్నాయి.