ఆల్బెండజోల్‌తో నులిపురుగుల నివారణ

ELR: నులిపురుగుల నివారణతోనే ఆరోగ్యం పొందుతారని కలెక్టరు కె.వెట్రిసెల్వి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పట్టణంలో విద్యార్థిని, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేసారు. విద్యార్థులు శారీరక మానసిక ఎదుగుదలకు అడ్డంకిగా మారిన నులిపురుగులకు నివారణ ఒక్కటే మార్గమని తెలిపారు.