తెలుగు రాష్ట్రాల ఐటీ ప్రిన్సిపల్ చీఫ్‌గా సురేష్
తెలంగాణ, AP రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా మరోసారి తెలుగు అధికారికే అవకాశం వచ్చింది. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేష్ బత్తిని నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా మోరంపూడి అనిల్ కుమార్ ఉన్నారు. ఆయన స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు తీసుకుంటారు.