ఎయిమ్స్‌లో 672 పోస్టులు.. అప్లై చేశారా?

ఎయిమ్స్‌లో 672 పోస్టులు.. అప్లై చేశారా?

ఎయిమ్స్ న్యూఢిల్లీ 672 సీనియర్ రెసిడెంట్/డెమాన్‌స్ట్రేటర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి MBBS, DNB, MD, MS, PhD, MSc అర్హతలుగా ఉండగా ఆసక్తి గలవారు ఈ నెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.