పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ

పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందించాలని డీజీపీ అన్నారు. స్టేషన్‌కు వచ్చే వారికి చట్టపరంగా న్యాయం చేయాలని సూచించారు.