నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

VKB: ఒకటి నుంచి 19 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని కడా అధికారి వెంకటరెడ్డి, వికారాబాద్ డిప్యూటీ DMHO రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మాత్రలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు.