సీఎం చంద్రబాబుతో డీసీఎంఎస్ ఛైర్మన్ భేటీ

సీఎం చంద్రబాబుతో డీసీఎంఎస్ ఛైర్మన్ భేటీ

VSP: డీసీఎంఎస్ ఛైర్మన్‌గా నియమితులైన అనకాపల్లికి చెందిన కోట్ని బాలాజీ ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనపై నమ్మకంతో పదవిని కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తానన్నారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని అన్నారు.