జోరుగా మూడవ విడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం

జోరుగా మూడవ విడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం

SRPT: మఠంపల్లి మండలంలోని మఠంపల్లి, పెదవీడు, వరదాపురం, బిల్య నాయక్ తండ, యాత వాకిళ్ళ క్లస్టర్ కేంద్రాల్లో శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మండలంలోని పలు కేంద్రాలలో నామినేషన్ల స్క్రుట్నీ కార్యక్రమాన్ని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ జీ. రవి నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.