క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ను  పరిశీలించిన కలెక్టర్

SDPT: చేర్యాల మండలంలోని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు. చేర్యాల మండలం గుర్జకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, వేచరేణి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కడవేర్గు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నాగపురి పాఠశాలలను ఆమె సందర్శించారు. అలాగే పలు సూచనలు చేశారు.