తిరుపతమ్మ జాతరలో వట్టె జానయ్య

తిరుపతమ్మ జాతరలో వట్టె జానయ్య

ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఇవాళ పెన్పహాడ్ మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీతిరుపతమ్మ గోపయ్య స్వామివారి జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఛైర్మన్ మోదుగు నర్సిరెడ్డి, భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.