VIDEO: ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుల వివరాలు ఫ్లెక్సీ ఏర్పాటు
E.G: అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి నడిచే బస్సుల సమయాలను తెలియజేసే నూతన చార్ట్ ను డిపో మేనేజర్ శర్మ సోమవారం విడుదల చేశారు. బస్టాండ్ ఎంక్వైరీ పక్కనే ఈ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు బస్సులు వివరాలు సులభతరంగా తెలిసే విధంగా ఈ చార్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ చార్ట్ ఏర్పాటుతో బస్సుల సమాచారం కోసం గంటల తరబడి నిరీక్షించడం తగ్గిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.