VIDEO: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
NTR: ఇబ్రహీంపట్నం సంగమం రోడ్డులో పోలీసులు 900 గ్రాముల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా గంజాయి ఉపయోగిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పెట్రోలింగ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయిన ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు, వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి సేవిస్తున్నట్టు గుర్తించారు.