చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు

చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు

HNK: కాజీపేట మండలం అయోధ్య పురం రైల్వే గేట్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి 240 గ్రాముల బంగారం రూ.17 లక్షల విలువ చేస్తే బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బానోతు ఉదయ్, బిర్రు ప్రణీత్ లను అరెస్టు చేసినట్లు మడికొండ సీఐ పుల్యాల కిషన్ తెలిపారు.