VIDEO: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ ప్రాంతంలో మెహిదీపట్నం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో వాహనం టైర్లు దెబ్బతిన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.