యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ

యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎంపీ

ATP: ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని, యువత అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.