ఫార్ములా ఈ కేసు.. విజిలెన్స్ ముందుకు ఏసీబీ నివేదిక

ఫార్ములా ఈ కేసు.. విజిలెన్స్ ముందుకు ఏసీబీ నివేదిక

TG: హైదరాబాద్‌లోని ఫార్ములా ఈ-రేస్ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ(ACB) దర్యాప్తు నివేదిక ఇవాళ విజిలెన్స్ ముందుకు రానుంది. నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపనుంది. కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది.