భారత్‌కు రానున్న 8 గ్యాస్ ట్యాంకర్లు

భారత్‌కు రానున్న 8 గ్యాస్ ట్యాంకర్లు

హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 8 గ్యాస్ ట్యాంకర్లను సురక్షితంగా భారత్‌కు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ నౌకలు జలసంధి వద్ద అనుమతి కోసం వేచి ఉండగా.. రెండు చమురు నౌకలు గ్రీన్ సిగ్నల్ పొంది భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా భారత్ దౌత్యపరమైన వ్యూహాలను వేగవంతం చేసింది.