CC TV ఫుటేజ్: నుజ్జునుజ్జు అయిన కారు

CC TV ఫుటేజ్: నుజ్జునుజ్జు అయిన కారు

AP: NTR జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ఇందులో శ్రీనివాస రావు అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది. టోల్ ప్లాజా వద్దకు వచ్చిన ట్యాంకర్.. అదుపు తప్పి కారుపై బోల్తా పడింది.