మరో మారు బీజేపీ ప్రభుత్వంను ఆశీర్వదించండి: పుష్కర్ సింగ్ దామి

మరో మారు బీజేపీ ప్రభుత్వంను ఆశీర్వదించండి: పుష్కర్ సింగ్ దామి

WGL: నర్సంపేట పట్టణంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జన జాతర సభను సోమవారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి మాట్లాడుతూ.. పది సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరో మారు మోడీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అలాగే సీతారాం నాయక్‌ను గెలిపించాలని అన్నారు.