ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: మనూరు మండలం పులుకుర్తి గ్రామంలో లబ్ధిదారు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని బుధవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. గ్రామానికి చెందిన ర్యాకల ప్రేమలమ్మ, మాణిక్యయ్య కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో గృహప్రవేశ పూజలు నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే సందర్శించి ప్రారంభించారు.