హెడ్ కానిస్టేబుల్‌కు 'గోల్డ్ స్టార్ సేవ ప్రతిభ' అవార్డు

హెడ్ కానిస్టేబుల్‌కు 'గోల్డ్ స్టార్ సేవ ప్రతిభ' అవార్డు

WGL: మడికొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజు 'గోల్డ్ స్టార్ సేవ ప్రతిభ' అవార్డుకు ఎంపికయ్యారు. బెస్ట్ సోషల్ యాక్టివిటీలో పాల్గొన్నందుకు గాను మెగా హెల్ప్ లైన్ ఫౌండేషన్ వారు ఈ అవార్డు అందించనున్నారు. ఈనెల 31న హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో ఈ అవార్డును జయరాజు అందుకోనున్నారు.