తిరుపతి కమిషనర్ కీలక ఆదేశాలు

తిరుపతి కమిషనర్ కీలక ఆదేశాలు

TPT: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాల ముందు డ్రెయినేజీ కాలువలపై నిర్మించిన ర్యాంపులు, మెట్లను తొలగించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు 32, 36వ వార్డుల్లో అధికారులతో కలసి పర్యటించారు. కాగా, పలు కాలువలపై మెట్లు, ర్యాంపులు కట్టడంతో మురుగు నీరు ముందుకు కదలడం లేదని చెప్పారు.