'గ్రంథాలయ నిర్మాణం చేపట్టాలి'

'గ్రంథాలయ నిర్మాణం చేపట్టాలి'

PPM: పార్వతీపురంలోని వరహాలగెడ్డపై సర్వే నెంబర్ 410 ప్రభుత్వ భూమిని కాపాడాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పి.రంజిత్ తెలిపారు. ఆ ప్రభుత్వ భూమిలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జిల్లా గ్రంథాలయ నిర్మాణం చేయాలని అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్ధు చేయాలని కోరారు. బాధ్యులైన అధికారులపై, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.