VIDEO: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

VIDEO: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

HNK: హసన్‌పర్తి మండలం ముచ్చర్లలోని వేంకటేశ్వర రైస్ మిల్లో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. అనుగుల రమేష్ (63), నూక రాజేంద్రప్రసాద్ (53)లను అదుపులోకి తీసుకుని 65.70 క్వింటాళ్లు (146 బస్తాలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు సీఐ చేరాలు తెలిపారు.