VIDEO: దేవాలయానికి రూ. 10 లక్షల విరాళం
SRCL: తంగళ్ళపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి రథం, రథం ఉంచడానికి షెడ్డు నిర్మాణం అయ్యే రూ. 10 లక్షలను ఎగుమామిడి, కామినేని కుటుంబ సభ్యులు విరాళం అందించారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రతిష్టాపకులు నమలికొండ రమణ చారి మాట్లాడుతూ..లక్ష్మీనరసింహస్వామికి రథం, రథం ఉంచడానికి షెడ్డు నిర్మాణంకు అయ్యే ఖర్చు రూ. 10 లక్షల అందిస్తున్న కుటుంబాలను దేవుడు దీవించాలన్నారు.