VIDEO: లేగదూడపై పెద్దపులి దాడి.. గ్రామాల్లో అలర్ట్
JN: రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామంలో పెద్దపులి దాడి కలకలం రేపింది. రైతు రాజు పెంచుతున్న లేగదూడపై దాడి చేసిన పులి దానిని చంపినట్లు శుక్రవారం స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగుల జాడలను పరిశీలిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచనలు జారీ.