కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కరీంనగర్‌లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
★ యూనివర్సిటీలో మావోయిస్టు భావజాలం వైపు ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి: పరిశోధక విద్యార్థి నైతం మహేశ్
★ కరీంనగర్‌లో నకిలీ పత్రాలతో భూకబ్జా.. ఆరుగురి అరెస్టు
★ గంగాధర మండలం గురుకుల పాఠశాలలో గౌరవం ఇవ్వడం లేదని ర్యాగింగ్