రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష

రేపు ఎన్ఎంఎంఎస్ పరీక్ష

NZB: జిల్లాలో తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించే నేషనల్ మీన్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంఛార్జి సీపీ సింధుశర్మ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు 24న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.