జిల్లాలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

జిల్లాలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

NLR: జిల్లాలో ఇవాళ చాగణం లలితమ్మ, భాస్కరరావు ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లలితమ్మ మాట్లాడుతూ.. ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. 220 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారని అవసరమైన వారికి మందులు పంపిణీ చేశామన్నారు. 60 మందికి కంటి అద్దాలు అవసరమునట్లు గుర్తించామని వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.