VIDEO: రోడ్డు నాణ్యతపై ప్రజల ఆగ్రహం

VIDEO: రోడ్డు నాణ్యతపై ప్రజల ఆగ్రహం

MBNR: బాలానగర్ మండలం పెద్దరేవల్లి నుండి దేవునిగుట్ట తండా వరకు ఒక కిలోమీటర్ మేర ఆర్&బి బీటీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.