అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం
VKB: జిల్లాలో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చూడాలని కోరింది.