VIDEO: అంగన్వాడీ కార్యకర్తల ఆందోళ‌న‌

VIDEO: అంగన్వాడీ కార్యకర్తల ఆందోళ‌న‌

VSP: వేతనాల పెంపు, అరెస్టయిన నేతల విడుదల డిమాండ్‌తో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగ‌ళ‌వారం అంగన్వాడీలు భారీ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.