రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం

రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం

NZB: నిజామాబాద్ నగరంలో సరస్వతి నగర్, ద్వారక నగర్, గోపాల్ బాగ్, ప్రగతి నగర్ పార్క్, ఖలీల్వాడి ప్రాంతాలలో ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ADE తోట రాజశేఖర్ తెలిపారు. D2 సెక్షన్ పరిధిలోని 11 కె.వి సరస్వతి నగర్ ఫీడర్ పరిధిలో 11 కేవీ లైన్‌లో మరమ్మత్తులు, లైన్ ఎబీసిస్ అమర్చడం కోసం ఈ అంతరాయమని ఆయన పేర్కొన్నారు.