'చెక్ డ్యామ్ నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయింది'

'చెక్ డ్యామ్ నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయింది'

PDPL: ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరుపై నిర్మించిన చెక్ డ్యామ్ నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక చెక్ డ్యామ్‌లు నాణ్యత లేకుండా నిర్మించడంతో కుప్పకూలాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.