క్రీడాకారిని సత్కరించిన మేయర్

క్రీడాకారిని సత్కరించిన మేయర్

విశాఖ నగరానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితీని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం తన కార్యాలయంలో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 13 సంవత్సరాల వయసులోనే రోలర్ ఆర్కిటిక్ స్కేటింగ్‌లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమని ఆయన అన్నారు.