కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం
★ కొత్తపల్లిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి
★ జిల్లెల చెకోపోస్ట్ వద్ద KTR వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
★ ఎన్నికల రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు