ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

SS: హిందూపురం పోలీసులు ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 40 లక్షల విలువైన 309 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, మూడు మోటార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా హిందూపురం, కదిరితో పాటు కర్ణాటకలో 13 చోరీలు చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.