డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం: మాజీ ఎమ్మెల్యే

డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం: మాజీ ఎమ్మెల్యే

ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో గిరిజన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు జీఓ 3కి చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 10నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయలేదన్నారు.