'ఒలింపిక్ విజేతకు సైకత శుభాకాంక్షలు'

SKLM: ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మను బాకార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆమదాలవలసకు చెందిన గేదెల హరికృష్ణ అద్భుత సైకత శిల్ప రూపొందించారు. బుధవారం గాజుల కొలివలసలోని సంగమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించి హరికృష్ణను అభినందించారు.