కళాకారులు వివరాలు అందజేయాలి: కలెక్టర్

కళాకారులు వివరాలు అందజేయాలి: కలెక్టర్

PPM: జిల్లాలోని ప్రతిభావంతులైన ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ వారి కళారూపాలకు సముచిత వేదిక కల్పించేందుకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ డా.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఏదైనా కళారూపంలో అనుభవం కలిగి, ప్రదర్శనలో పాల్గొనేవారు కళాకారుల నమోదు ఫారం ద్వారా తమ పూర్తి వివరాలు అందజేయాలని ఆయన కోరారు. వివరాలకు మొబైల్ నెంబర్ 9949996497ని సంప్రదించాలని సూచించారు.