'ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి'

'ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలి'

NZB: తిర్మన్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అక్కడి నుండి పాల్దా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. వంటగదిలోకి వెళ్లి విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు.